విక్టరీ వెంకటేశ్, జాతీయ ఉత్తమ నటి ప్రియమణి జంటగా నటిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’కు ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను దీనిని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్వరబ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 11 మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’ సినిమాలోని ‘చలాకీ చిన్నమ్మి’ అనే పాటను ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల…