శరీరానికి సరైన పోషకాలు అందకపోతే.. అనేక రకాల వ్యాధులు బారిన పడుతుంటారు. చెడు అలవాట్లు కూడా అనారోగ్యానికి కారణమవుతుంటాయి. కాగా ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. కొంత దూరం నడిచినా కానీ కాళ్ళు లాగడం.. చిన్న చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం, ఇంకా త్వరగా అలసట రావడం, కండరాల �