Health Tips: నరాల బలం కోసం ఇవే బెస్ట్ ఫుడ్స్.. వీటిని తింటే ఏ ఢోకా ఉండదు!
- నరాల బలం కోసం ఇవే బెస్ట్ ఫుడ్స్
- డైట్ లో చేర్చుకుంటే నరాల బలహీనత మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరానికి సరైన పోషకాలు అందకపోతే.. అనేక రకాల వ్యాధులు బారిన పడుతుంటారు. చెడు అలవాట్లు కూడా అనారోగ్యానికి కారణమవుతుంటాయి. కాగా ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. కొంత దూరం నడిచినా కానీ కాళ్ళు లాగడం.. చిన్న చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం, ఇంకా త్వరగా అలసట రావడం, కండరాల నొప్పులు లాంటి సమస్యలు అందరిని వేధిస్తూ ఉన్నాయి. కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం వంటి నరాల సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మరి వీటి అన్నిటికి చెక్ పెట్టాలంటే బలమైన ఆహరం తీసుకోవాల్సిందే. నరాల్లో బలాన్ని పెంచే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఆహారంలో చేర్చుకుంటే నరాల బలహీనత ఇట్టే మాయం అవుతుంది.
నరాల బలం కోసం గుమ్మడి గింజలు బాగా పనిచేస్తాయి. వీటిలో ఐరన్ , మెగ్నీషియం , కాపర్ లాంటి గుణాలు ఉంటాయి. వీటిని ప్రతి రోజు డైట్ లో యాడ్ చేసుకోవడం వలన నరాల బలహీనత ఇట్టే మాయమవుతుంది. బ్లుబెర్రీస్ కూడా మంచి ఆహార పదార్థం. వీటిలో యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగా నరాలు దెబ్బ తినకుండా కాపాడుతాయి.. అలాగే నరాలలో బలం చేకూరుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ లో కూడా విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా లభిస్తాయి. సీజన్ ను బట్టి ఆయా కాలాలలో వచ్చే సిట్రస్ ఫ్రూట్స్ తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
ఆకుకూరలతో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఇక వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, గుడ్లు , పాలు లాంటి ఆహారపదార్ధాలను కూడా డైట్ లో యాడ్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు నరాలకు చాలా మంచివి. వీటితో నరాలకు బలం చేకూరుతుంది. ఇవి కొవ్వు పదార్ధాలు చేపలలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ తినడం మంచిది. ఈ ఆహార పదార్థాలతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!