టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిజానికి నారా రోహిత్ ఈ మధ్యకాలంలో తాను ప్రేమించిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుని ఎందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని నారా రోహిత్ టీం స్వయంగా ప్రకటించింది. నారా రోహిత్ తండ్రి, చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి…