Pak vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఓడిన తర్వాత కూడా పాకిస్తాన్ తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. నేటి నుండి మొదలైన వన్డే సిరీస్ పైనే ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు మరోమారు నిరాశే మిగిలింది. మైదానం మారింది, పాకిస్తాన్ జట్టులో మార్పులు వచ్చినా వారి ఓటముల పరంపర మాత్రం ఆగలేదు. నేపియర్‌లో జరిగిన తొలి వన్