Home
Nani
Nani News
-
‘దారే లేదా’ సాంగ్‌కి మహేష్ ప్రశంసలు
న్యాచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై హీరో సత్యదేవ్, రూపతో కలిసి ‘దారే లేదా’ అనే సందేశాత్మక సాంగ్ విడుదల చేశారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్‌వర్కర్స్‌ల కృషికి ఈ సాంగ్ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అనేలా స్పందన లభిస్తుంది. ‘మబ్బే కమ్మిందా..లోకం ఆగిందా! మాతో కాదంటూ..చూస్తూ ఉండాలా..దారే లేదా..! గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్ధం చేస్తున్న.. శత్రువు దూరంగా పోనే..పోదా..’ అంటూ సాగే ఈ పాట… -
హృదయాన్ని కదిలించే ‘దారే లేదా’!
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’ విడుదలైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోను, డాక్టర్లు తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రోజునే విడుదల చేయడం పట్ల నాని ఒక్కింత బాధకు గురయ్యారు. ఈ పాట యూట్యూబ్ లింక్ ను నాని ట్వీట్ చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని… -
ప్రభాస్ రిలీజ్ డేట్ పై కన్నేసిన ‘టక్ జగదీష్’ ?
కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో నాని నటించిన “టక్ జగదీష్”తో సహా పలు టాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’… -
నాని సమర్పణలో ‘మీట్ క్యూట్’ ఆరంభం
వాల్ పోస్టర్ పతాకపై సినిమాలు తీస్తున్న హీరో నాని సోమవారం మరో సినిమాను మొదలెట్టారు. ‘మీట్ క్యూట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా దీప్తి గంటా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులు ఈ వాల్ పోస్టర్ బ్యానర్ ద్వారా పరిచయం అయ్యారు. సత్యరాజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టారు. ఫిమేల్ కాస్ట్ ఎక్కువగా ఉండే ఈ సినిమాకి సంబంధించి తారాగణాన్ని అతి… -
నేచురల్ స్టార్ తో వకీల్ సాబ్ డైరెక్టర్ మరోసారి!
పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అనుకుంటాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అందుకే అతని ఖాతాలో ఇప్పటికి కేవలం మూడు సినిమాలే జమనైనాయి. 2011లో ఓ మై ఫ్రెండ్, 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత మళ్ళీ ఇంతకాలానికి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేశాడు వేణు శ్రీరామ్. ఈ మూడు సినిమాలను నిర్మించింది దిల్ రాజే కావడం విశేషం. ఇదిలాఉంటే… ఇప్పటికే అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ ఐకాన్… -
సమ్ థింగ్ స్పెషల్ ఫ్రమ్ నాని!
కొవిడ్ 19 మహమ్మారితో కుదేలవుతున్న కుటుంబాలు ఎన్నో. అయితే… దాని బారిన పడిన వ్యక్తులను ఆదుకోవడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ చేస్తున్న సేవలకు వెలకట్టలేం. తమ జీవితాలను పణంగా పెట్టి మరి హాస్పిటల్స్ లో, క్వారంటైన్ సెంటర్స్ లోని డాక్టర్లు, నర్సులు పేషంట్స్ కు సేవ చేస్తున్నారు. వాళ్ళ రుణం తనదైన పంథాలో తీర్చుకోవాలని నేచురల్ స్టార్ నాని భావించినట్టున్నాడు. అందుకోసమే ఓ షార్ట్ ఫిల్మ్ ను వారి సేవలను కొనియాడుతూ తీస్తున్నట్టు తెలిస్తోంది. ఫర్ అవర్… -
కొత్త సెల్ఫీతో నాని కొత్త కోరిక…!
నేచురల్ స్టార్ నాని ‘వి’ చిత్రంతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించాడు. ఆ తరువాత ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా నాని నటించిన చిత్రాల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన “టక్ జగదీష్” కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం ఒటిటి ప్లాట్ఫామ్లో విడుదల అవుతుందనే ఊహాగానాలు రాగా… మేకర్స్ వాటిని కొట్టుపారేశారు. థియేటర్ లోనే ఈ సినిమా విడుదల ఉంటుందని ధృవీకరించారు.… -
థియేటర్లలోనే “టక్ జగదీష్”
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ… -
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని ?
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఇటీవల “వకీల్ సాబ్” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలో శ్రీరామ్ వేణు కూడా ఒకరు. ఇక ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో “ఐకాన్” చిత్రం చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ… -
మరో స్పోర్ట్స్ డ్రామాలో నాని ?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న తెరపైకి రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించబడుతుంది. తరువాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న “శ్యామ్ సింగ రాయ్” అనే చిత్రంలో నాని నటిస్తున్నారు. ఆ తరువాత నాని నటించబోయే…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు