Nani: ‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ హీరో పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా నాని కొత్త సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాని కొత్త సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. READ ALSO: Marriage Fraud: నిత్య పెళ్లి కూతురు..!…