సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో కలిసి న్యాచురల్ స్టార్ నాని నటించబోతున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. చివరగా దసరా మూవీతో మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్న నాని… ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్ ఓ రేంజ్‌లో ఉంది. నానిక జెర్సీ లాంటి డీసెంట్ హిట్ పక్కా అంటున్నారు. ఇక ఈ సినిమా…