నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో మరో పక్కా మాస్ స్టోరీతో ‘ది ప్యారడైజ్’ సినిమా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన, కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆలస్యం జరుగుతోంది. Also Read : Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి..…