దసరా సినిమాతో కెరీర్ లో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యాడు న్యాచురల్ స్టార్ నాని. మాస్ సినిమాలో కూడా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ని చూపించొచ్చు అని దసరా సినిమాతో ప్రూవ్ చేసిన నాని, రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ కొట్టాడు. హాయ్ నాన్న సినిమా కంప్లీట్ గా నాని జానర్ లో ఉండే సినిమా. కొత్త దర్శకుడితో హాయ్ నాన్న సినిమా చేసి హిట్ కొట్టిన నాని……