Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా బజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ డ్రామా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా…