సీఎం కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నందుబిలాల్ నిరసన చేయడం తప్పా? అని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో ముఖ్యమంత్రి పై వాఖ్యలు చేయడం అస్సాం సాంప్రదాయమా..? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాలు.. చెడగొట్టేందుకే అస్సాం సీఎం వచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గణేష్ ఉత్సవ సమితి కాషాయ బట్టలు వేసుకొని.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నిమజ్జన కార్యక్రమంలో హిందూ, ముస్లిం ల మధ్య…