Nandamuri Taraka Ratna: సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ఇవాళ కుప్పం నుంచి ప్రారంభం అయ్యింది.. అయితే, ఈ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న స్పృహతప్పి పడిపోయారు.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కుప్పంలోని కేసీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఆస్పత్రికి వెళ్లిన హీరో బాలకృష్ణ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా…