Home
Nandamuri Balakrishna
Nandamuri Balakrishna News
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
వెండితెరపై అయినా, నిజ జీవితంలో అయినా నందమూరి బాలకృష్ణకు ఉన్న మాస్, ఫియర్లెస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఎవరికీ భయపడని బాలయ్య బాబు కూడా తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారని ఆయన అల్లుడు, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ అసలు సీక్రెట్ లీక్ చేశారు. విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా జీ5 (ZEE5) వేదికగా ప్రసారమవుతున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2లో పాల్గొన్న… -
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
Balakrishna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులకు రీసెంట్‌గానే అసలైన గుడ్ న్యూస్ అందింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ఖరారైంది. అయితే ఈ సినిమా అనౌన్స్ అయిన నాటి నుంచి ఒక క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. కొడుకు కోసం నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో… -
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
Dada: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ధమాకా ‘దాదా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇటీవల మైసూర్లో భారీ ఎత్తున ప్రారంభమైన కీలక యాక్షన్ షెడ్యూల్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తాజాగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. మైసూర్ షెడ్యూల్ ప్యాకప్ అవ్వగానే టీమ్ నేరుగా హైదరాబాద్ చేరుకోనుందని తెలుస్తుంది. నగరంలో మరో ఐదారు రోజుల… -
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దాదా. ఇటీవల షూటింగ్ లో గాయం కారణంగా చిన్న విరామం తీసుకున్న బాలయ్య, మళ్లీ తన మార్క్ హై ఎనర్జీతో తిరిగి షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న DADA కొత్త షెడ్యూల్ షూటింగ్ మళ్లీ ఘనంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ‘మళ్లీ సెట్స్‌లోకి…… -
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
Mokshagna: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక అదిరిపోయే సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కేవలం మోక్షజ్ఞను హీరోగా… -
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘దాదా’. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ సరికొత్త పవర్ఫుల్ పాత్రలో అలరించనున్నారు. అయితే గతనెలలో ఈసినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ పరిసరాల్లో జరుగుతున్నసమయంలో బాలకృష్ణ గాయపడడంతో మోకాలికి సర్జరీ… -
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
Akhanda 3 Update Boyapati Srinu: దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి ప్రాజెక్ట్ ‘అఖండ-3’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ఉదయం తిరుమలలోని వెంకటేశ్వరస్వామిని దర్శనం కోసం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ‘అఖండ-3’ తప్పకుండా వస్తుందని, అయితే సినిమాపై ఆసక్తిని కొనసాగించేందుకు సరైన సమయం చూసి అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అఖండ-3పై క్లారిటీ ‘అఖండ-3’ గురించి అడిగిన ప్రశ్నకు బోయపాటి శ్రీను స్పందిస్తూ.. ఈ సినిమాను… -
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ డెడికేషన్ గురించి టాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన సినిమాలను పరుగులు పెట్టిస్తుంటారు. తాజాగా ఆయన కమిట్మెంట్ను నిరూపించే మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘#Dada’ (దాదా) షూటింగ్ అప్డేట్ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఇటీవల షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే… -
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రజల సంస్కృతికి ఎంతో భావోద్వేగమైన అనుబంధం ఉన్న ‘నంది ఫిల్మ్ అవార్డుల’ పండగ మళ్లీ రాబోతోంది. గత ఏడేళ్లుగా (2017-2024) నిలిచిపోయిన ఈ ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో సర్వత్రా సంతోషాన్ని నింపుతోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.… -
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
Balakrishna – Koratala Siva: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో రాబోయే భారీ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఓ పవర్ ఫుల్ లీక్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ చూడని రీతిలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. కేవలం డ్యూయల్…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..