గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా…
Balakrishna : సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. సభలో మాట్లాడిన బాలకృష్ణ మాట్లాడుతూ, “తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారు. అదే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. “2024లో వచ్చిన విజయంతో తెలుగు దేశం పార్టీ మరో కొత్త శక్తితో ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో టిడిపితో తలపడే శక్తి ఎవరికీ ఉండదు అంటూ తెలిపారు. Read…