Home
Nana Patekar
Nana Patekar News
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
Basit Ali: దిగ్గజ నటుడు నానా పటేకర్ మరణవార్త విని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఇచ్చిన ఒక మంచి సలహాను ఇప్పటికీ తాను మర్చిపోలేనని చాలా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. నానా పటేకర్ మరణవార్త వినగానే ఎమోషనల్ అయ్యారు. ఉదయాన్నే ఈ వార్త వినగానే తనకు మైండ్ బ్లాంక్ అయిందని, చాలా పెద్ద షాక్‌కు గురయ్యానని చెప్పారు. నానా తనకు ఒక మంచి మిత్రుడని, ఒక లివింగ్ లెజెండ్ అని… -
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
Nana Patekar: ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతికి సంబంధించి గోవా పోలీసులు అసహజ మరణం (Unnatural Death) కింద మెడికో-లీగల్ కేసు నమోదు చేశారు. అసలు ఆయన ఎలా చనిపోయారు? మరణానికి గల సరియైన కారణాలేంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. BNSS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, పనాజీకి చెందిన పీఎస్ఐ నితిన్ నాయక్‌కు ఈ విచారణ బాధ్యతలను… -
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
Cardiac Arrest: సినీ దిగ్గజం నానా పటేకర్ నిన్న ఉదయాన్నే కన్నుమూసిన విషయం తెలిసిందే. ‘కార్డియాక్ అరెస్ట్’ రావడంతో 75 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అసలు ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది ఎంత ప్రమాదకరమైనదంటే.. వెంటనే సరైన చికిత్స అందకపోతే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం. ఎంతో ఆరోగ్యంగా, నవ్వుతూ తుళ్లుతూ ఉండే వ్యక్తి కూడా క్షణాల్లో కుప్పకూలిపోవడం, నాడి ఆగిపోవడం, కళ్లు మూతలు పడటం, శ్వాస అందకపోవడం వంటివి కార్డియాక్ అరెస్ట్ ప్రధాన… -
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు… క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పుడు… రెండు చేతులా సంపాదిస్తున్నప్పుడు…. ఎవరైనా బ్రేక్ తీసుకుంటారా…? అది ఎలాంటి కెరీర్ అయినా సరే దాన్ని వదులుకుంటారా….? దేశం కోసం అలా కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన ఓ వ్యక్తి ఉన్నారు… ఆయనే నానా పటేకర్… సినిమాల్లో పాత్రల ద్వారా అద్భుతమైన నట విన్యాసాలను ప్రదర్శించడమే కాదు… అవసరమైనప్పుడు దేశం కోసం శత్రువులతో పోరాడిన వీరుడు నానా పటేకర్. అది 1999వ సంవత్సరం… దేశాన్ని మన… -
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
Nana Patekar Funeral: విలక్షణ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ, క్రీడా రంగాల్లోనూ విషాదం నెలకొంది. నానా పటేకర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరాఠీ నాటకరంగం, మరాఠీ, హిందీ సినిమా రంగాలకు నానా పటేకర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని… -
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
Shikhar Dhawan, Ajinkya Rahane Pay Tribute To Nana Patekar: ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందారు. భారతీయ సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణవార్తతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. నానా పటేకర్ మృతిపై సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, అజింక్య రహానే ఆయనకు నివాళులర్పించారు.… -
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
Nana Patekar First Love: ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే ప్రముఖ నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ వార్త బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గోవాలోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్‌కు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు. అయితే నానా పటేకర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది.… -
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
Ram Gopal Varma: దిగ్గజ నటుడు నానా పటేకర్ హఠాన్మరణంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నానా పటేకర్ ఇకలేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. నానా పటేకర్ మరణం తర్వాత ఆర్జీవీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. నానా పటేకర్ బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటన గురించి ప్రస్తావించారు. అంత బలమైన వ్యక్తి ఇంత అకస్మాత్తుగా దూరమవుతారని అస్సలు ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్ట్‌లో… -
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
Nana Patekar: భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణించిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల వయస్సులో ఆయన గురువారం (అక్టోబర్ 8న) తుది శ్వాస విడిచారు. గోవాలోని తన నివాసంలో నానా పటేకర్‌కు తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ టీమ్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆయన స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు… -
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
Nana Patekar Death: భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గోవాలోని తన నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పరిందా, క్రాంతివీర్,…
తాజావార్తలు
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..