Home
Namrata Shirodkar
Namrata Shirodkar News
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో సరికొత్త సంబరాలు మొదలయ్యాయి. మహేశ్ బాబు మేనల్లుడు గుంటురు మాజీ ఎంపీ జయదేవ్ గల్లా రెండవ కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు సౌత్ కొరియాకు చెందిన హ్యేఇన్ కిమ్ తో సిద్ధార్థ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఘట్టమనేని, గల్లా కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో… -
Mahesh Babu : జార్జియాకు సూపర్ స్టార్.. మహేశ్ బాబుకు సెండాఫ్ ఇచ్చిన నమ్రత, సితార.. వీడియో వైరల్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ పనుల్లో వేగం పెంచారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ (SSMB29) కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు విదేశీ షెడ్యూల్ కోసం జార్జియాకు బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయన భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని ఆయనకు సెండాఫ్ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.… -
Mahesh Babu: ‘నా సర్వస్వం నువ్వే’.. భార్యపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్. వీరిద్దరి బంధం కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, ఒకరికొకరు గొప్ప స్నేహితులు.. సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాలి. నేడు నమ్రత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తన భార్యకు ఎంతో ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆయన రాసిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.… -
SSMB 29 : భయంకర అడవుల్లో రాజమౌళి, మహేశ్ షూట్.. నమ్రత రియాక్ట్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29పై ఈ మధ్య అప్డేట్ రావట్లేదని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్స్ లో ఉన్నారు. మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. దీంతో వాళ్లంతా ప్రియాంక చోప్రా ఇన్ స్టాను ఫాలో అవుతున్నారు. ఆమె అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫొటో షేర్ చేస్తుంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొన్నటి వరకు ఒడిశాలో షూట్ చేసిన రాజమౌళి టీమ్.. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో షూట్ చేస్తున్నట్టు… -
Shilpa Shirodkar: మహేష్ బామ్మర్ది సినిమాతో మరదలి రీ ఎంట్రీ
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌కు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సినిమాకు సంబంధించి ఒక కీలకమైన కొత్త పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది. శోభ అనే పాత్రలో నటి… -
Mahesh Babu: మహేష్ బాబు ఇంట కరోనా!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్-19 సోకినట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న శిల్పా, తన కోవిడ్-19 రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్లు అభిమానులకు తెలియజేస్తూ, సురక్షితంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని సూచించారు. Also Read:Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు… -
MB Foundation : నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా MB ఫౌండేషన్ స్పెషల్ డ్రైవ్
నమ్రతా శిరోద్కర్ జయంతి సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో ఎంబి ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో కీలకమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను అందించడం ద్వారా యువతుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు అద్భుత స్పందన లభించింది. బుర్రిపాలెం గ్రామంలోని దాదాపు 70 మంది బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ మొదటి డోసును ఇచ్చారు. దీని కారణంగా గర్భాశయ… -
Mufasa The Lion King: ఒకే ఫ్రేములో రెండు సింహాలు!!
2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ చిత్రానికి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుంబాగా, అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నాడు. ఆగస్టు 26న తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయగా తాజాగా మరో ప్రెస్… -
Mahesh Babu Look: ఎమన్నా ఉన్నాడా.. హాలీవుడ్ మెటీరియల్! మహేష్ బాబు నయా లుక్ అదుర్స్
Mahesh Babu New Look Pics Goes Viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ 29’ కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి సినిమాలో మహేశ్ కనిపించనున్నారని టాక్. ఇటీవలి రోజుల్లో మహేష్ తన నయా లుక్‌ను బయటకు రానివ్వకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈవెంట్స్, వెకేషన్లకు వెళ్లినప్పుడు కూడా తన లుక్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.… -
Mahesh Babu: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు.. మరో 10 లక్షల విరాళం!
Mahesh Babu Gives Rs 10 Lakh donation to Telangana from AMB: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. నేడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల చెక్‌ను మహేష్ బాబు దంపతులు అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. చెక్‌ను అందజేశారు. అంతేకాదు ఏఎంబీ మాల్ తరఫున…
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!