భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి.. వాటిని కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము.. ఎంతో గొప్ప మహిమ, పురాతన ఆలయాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి. అలాంటివాటిలో తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం ఒకటి.. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈ ఆలయంలో విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు. ఎందురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల గతంలో పైకప్పు…