సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సుమంత్ పెళ్ళి శుభలేఖతో ‘మళ్ళీ మొదలైంది’ సినిమాపై అందరి దృష్టి పడింది. సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో ఇన్‌స్పిరేషనల్ రోల్‌లో సీనియర్ నటి సుహాసిన మణిరత్నం నటిస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూరర్, ధైర్య, సాహసవంతమైన సింగిల్ మదర్ ‘సుజా’ పాత్రలో ఈమె కనిపిస్తున్నారు. Read Also : ‘పొన్నియన్…