పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు చాలానే సమయం ఉన్నప్పటికీ ప్రభాస్ అభిమానులు అసలు ఏమాత్రం ఓపిక పట్టట్లేదు. అప్డేట్స్ కోసం మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. వారి ఆతృత చూసిన మేకర్స్ సైతం సినిమా ప్రమోషన్స్ కు త్వరగానే శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక సాంగ్ విడుదల చేసిన ‘రాధేశ్యామ్’…