Nagarjuna Targets Pallavi Prashanth about Plant in Bigg Boss 7: ‘బిగ్‌బాస్’లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే వీకెండ్ వచ్చేసరికి మాత్రం అంతా కలర్‌ఫుల్ గా మారిపోయి ఒక కొత్త హౌస్ అనే ఫీల్ తీసుకొస్తారు, శని ఆదివారాల్లో నాగార్జున కనిపిస్తాడు కాబట్టి హౌస్ మేట్స్ అందరూ ఫుల్ గా రెడీ అయి విత్ మేకప్ అలరిస్తారు. ఇక ఈరోజు శనివారం కావడంతో ఈరోజు టెల�