Kingdom : నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ తెలిసి కూడా విజయ్ నే తమకు పవన్ కల్యాణ్ అంటూ చెప్పడం చర్చకు దారి తీసింది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మూవీ చూసిన అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటూ చెప్పాడు. ఈ సినిమా గౌతమ్…