సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రమోషన్స్ ని స్పీడప్ చేసిన మేకర్స్ గుంటూరు కారం నుంచి సెకండ్ సింగల్ ‘ఓ మై బేబీ’ని రిలీజ్ చేసారు. థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లిరిక్స్ ని రామాజోగయ్య శాస్త్రి రాసాడు. ఈ సాంగ్…