Venkatesh : సీనియర్ హీరో వెంకటేశ్, రానా మరోసారి వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. ‘రానా నాయుడు’ సీజన్ 2తో రాబోతున్నారు. ఈ సందర్భంగా ఇందులోని తన పాత్రపై హీరో వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఈ సిరీస్ లో నేను నాగనాయుడు పాత్రలో నటించా. వాడు చాలా డిఫరెంట్. నాగనాయుడిని అంచనా వేయడం చాలా కష్టం. ఊహకు కూడా అందని విధంగా అతని ఆలోచనలు ఉంటాయి. వాడు రూల్స్ అస్సలు పాటించడు. ఎలా పడితే అలా…