Does Naga Chaitanya Akkineni Twitter ID Hacked: గత కొద్దిరోజులుగా అనూహ్యమైన కారణాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు. తాను 50 డాలర్లకు వంద బిట్ కాయిన్లను 2013లో కొనుగోలు చేశానని వాటి విలువ ఇప్పుడు ఆరు మిలియన్ డాలర్లు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు గివ్ ఇవే ఇవ్వాలా వద్దా ఓటు చేయండి అంటూ ఆయన…