Naga Chaitanya Next with Karthik Dandu after Thandel: బంగార్రాజు సినిమాతో ఓ మాదిరి హిట్ అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత సరైన హిట్ సినిమా కోసం పరితపిస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్�