ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ దీపికా పదుకోణే . ‘కల్కి 2’ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించారన్న వార్తలు విశేష చర్చలకు కారణమయ్యాయి. అయితే ఈ హీట్ మూమెంట్‌లో.. దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి అభిమానులతో తన అనుభవాలను, తన నిర్ణయాల వెనుక ఉన్న అసలు విషయాలు పంచుకున్నారు. Also Read : Itlu Mee Edava : యూత్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్…