Kollywood Mews: ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే విధంగా కనబడే కోలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి పరిస్థితులు వేరేలా నెలకొన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో రెండు వర్గాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నడిగర సంఘం, నిర్మాతల మండలి సంఘం మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ఇకపోతే నిర్మాతల మండలిలో నిర్మాతలు అందరూ కలిసి ఓ గ్రూప్ ఏర్పరచుకున్నారు. ఇక అదే నడిగర సంగం విషయానికి వస్తే.. అగ్ర నటీనటుల నుంచి చిన్నపాటి…