Priyadarshi And Nabha Natesh Darling Streaming On Disny Hot Star: ఈ వారం స్వాతంత్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత రాఖీ పండగతో వరుస సెలవులు వస్తున్నాయి. దీంతో ఈ లాంగ్ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి ఓటీటీల్లోకి చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఈ డార్లింగ్ మూవీ. ప్రియదర్శి, అందాల భామ నభా నటేష్ నటించిన ఈ మూవీ బుధవారం (ఆగస్ట్ 13) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో…
పెళ్లిచూపులు చిత్రంతో గుర్తింపు తెచ్చుకొని హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు ప్రియదర్శి . ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశంతో వి,విమర్శకుల మెప్పు పొందారు దర్శి. బలగం చిత్రంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డితో “డార్లింగ్” అనే చిత్రంలో నభా నటేశ్ తో కలిసి నటిస్తున్నాడు…
హాస్యనటుడుగా పెళ్లిచూపులు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రియదర్శి . కమెడియన్ రోల్స్ మాత్రమే కాకుండా కథా బలం ఉన్న పలు వెబ్ సిరీస్ లు నటిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దర్శి. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశం సినిమాలో తన నటనతో అందరి ప్రశంసలు పొందాడు. దిల్…
Darling Prerelease Event: ప్రియదర్శి మరియు నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్ “డార్లింగ్” పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హను-మాన్ సినిమాని అందించిన తర్వాత, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు శ్రీమతి చైతన్య నిర్మిస్తున్న ఈ మూవీ ని తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్,…
Darling Censor Review: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డార్లింగ్” ..ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.…