ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ వరుసగా సినిమాల్లో ఆఫర్లు పట్టేస్తోంది. ఈ భామ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నభా నటేష్ ఇప్పుడు కోలీవుడ్ అరంగ్రేటం చేయడానికి కూడా రెడీ అయిపోతోందట. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఒక వెబ్ సిరీస్ లో బీటౌన్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం దక్కింది నభాకు. ఈ వెబ్ సిరీస్ తోనే హృతిక్, నభా…