కరోనా మహమ్మారి ఎంతోమంది బలి తీసుకుంటోంది. ఆ జాబితాలో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అలా చనిపోయిన వారి కుటుంబాలకు పలువురు సెలెబ్రిటీలు ఆర్థికసాయం అందజేస్తున్నారు. తాజాగా ‘నాంది’ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కరోనాతో ప్రాణాలు కోల్పోయిన పలువురు సినీ కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. అంతేకాకుండా ఇంకా సాయం చేయడానికి ముందుకు రావాలంటూ, చేతనైన సాయం చేసి మిగిలిన వారి ప్రాణాలు కాపాడుకుందాం అంటూ…