కింగ్ నాగార్జున సంక్రాంతి సీజన్ వస్తున్నాడు అంటే హిట్ కొట్టే వెళ్తాడు. చాలా సార్లు నిజమై నిలిచిన ఈ సెంటిమెంట్ ని మరోసారి ప్రూవ్ చేయడానికి నా సామిరంగ అంటూ వస్తున్నాడు నాగ్. డెబ్యూటెంట్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇటీవలే సాంగ్ ని రిలీజ్…