అక్కినేని కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నా సామిరంగ’. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ అవుతున్నాడు. మంచి అనౌన్స్మెంట్ వీడియోతో స్టార్ట్ అయిన నా సామిరంగ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా వర్క్స్ జరుపుకుంటుంది. సంక్రాంతి సీజన్ లో నాగార్జున నుంచి సినిమా వస్తే పోటీగా ఎన్ని మూవీస్ వచ్చినా నాగార్జున హిట్ కొట్టడం…