Ratan Tata : కొన్నేళ్ల క్రితం దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటాకు ఒక కల వచ్చింది. ఆ కల స్వదేశీ సెమీకండక్టర్ చిప్. తద్వారా భారత్‌తో సహా చైనాపై ప్రపంచం ఆధారపడటం తగ్గుతుంది.
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు.. చంద్రశేఖరన్‌ను అపాయింట్మెంట్ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి ఐదు సంవత్సరాల పదవీకాలానికి తిరిగి నియమితులైన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఆయన ఎయిరిండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. చంద్రశేఖరన్ ప్రస్తుతం టాటా సన్స్…