లవ్ టుడే సినిమాతో దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని తొలిసినిమాతో హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. ఇక రెండవ సినిమా డ్రాగన్ సినిమాతో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోగాను రికార్డు క్రియేట్ చేసాడు. దాంతో ప్రదీప్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి.ప్రస్తుతం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ, డ్యూడ్ అనే మరో యూత్ ఫుల్ సినిమా కూడా చేస్తున్నాడు. డ్యూడ్ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. Also Read…