బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారింది, ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ నిలిచాడు. డైరెక్టర్ ఎవరు అనే దానితో సంబంధం లేకుండా డే 1 రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబట్టగల సత్తా ప్రభాస్ సొంతం. ఆరుకి కొంచెం ఎక్కువగా ఉన్న కటౌట్ నుంచి ఆడియన్స్ సలార్ లాంటి సాలిడ్ మాస్ సినిమాలని ఎక్స్పెక్ట్ �