భారతీయ పురాణ, ఇతిహాసాలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందునా నటరత్న యన్.టి.రామారావు నటించిన అనేక పౌరాణిక చిత్రాలు ఆబాలగోపాలానికి పురాణాల్లో దాగిన పలు అంశాలను విప్పి చెప్పాయి. అలాంటి చిత్రమే ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’. నిజానికి ఈ కథ పురాణాల్లో కనిపించక పోయినా, శ్రీరాముడు వైకుంఠయానం చేసేటపుడు ఆంజనేయుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే తనతో పాటు తన భక్తుని తీసుకువెళ్ళేవాడు కదా అనే వాదన ఉన్నది. అందునిమిత్తమై, రామాయణంలోని కొన్ని అంశాలను ఆంజనేయునికి రాముడే దేశబహిష్కరణ విధించేలా…
హీరోలతో సమానంగా హీరోయిన్స్ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు! అందరూ కాకున్నా ఒకరిద్దరు స్టార్ బ్యూటీస్ హీరోలకు ఏ మాత్రం తీసిపోవటం లేదు. పైగా గతంలో పెళ్లైతే సదరు హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే! పిల్లలు కూడా పుడితే… మమ్మీగారు ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తాల్సిందే! కానీ, ఇదంతా కరీనా కపూర్ కి వర్తించదు! మిసెస్ సైప్ మారిన తరువాత రెండు సార్లు మమ్మీ అయిన ఈ యమ్మీ బ్యూటీ ఓ సినిమా కోసం ఏకంగా 12 కోట్లు…