తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోతుండడం గ్రామస్థులను తీవ్ర కలవరం పెట్టిస్తుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 10 రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి.…