Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు దిమ్మ తిరిగిపోతోంది. వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హా ఏముందిలే నాలుగు యాప్స్ ప్రమోట్ చేస్తే లక్షల డబ్బు వస్తుంది.. ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ అవతల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్�