మన ఫోన్‌లోకి వచ్చే ఒక మెసేజ్.. ఒక జాబ్ ఆఫర్.. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్… ఇవి చాలా చిన్న విషయాల్లా కనిపిస్తాయి. కానీ ఆ ఒక్క క్లిక్ వెనుక ఒక చీకటి ప్రపంచం పనిచేస్తోంది. ఇది కేవలం ఆన్‌లైన్ మోసం కాదు. ఇది గోడలతో, గార్డులతో, ఆయుధాలతో నడిచే ఒక భూగర్భ సామ్రాజ్యం. సౌత్ఈస్ట్ ఆసియాలో అడవులు, బోర్డర్ ప్రాంతాలు, ఓల్డ్ క్యాసినోల మధ్య పుట్టిన స్కామ్.. ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. వేల మందిని బంధీలుగా…