Home
My Village Show
My Village Show News
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలంగాణ యాస, సహజ నటనతో అలరించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంజిమామ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కష్టాలను పంచుకున్నారు. నటుడిగా మారకముందు ఆయన ప్లంబర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా, ఆర్ఎంపీ డాక్టర్‌గా రకరకాల పనులు చేశారు. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ, ఏ రంగంలోనూ ఆశించిన స్థాయిలో స్థిరపడలేకపోయారు. త్వరగా నిలదొక్కుకుని మంచి జీవితం పొందాలనే ఉద్దేశంతో, స్నేహితులతో కలిసి ఒక ‘ఈజీమనీ’… -
Gangavva: ప్రజావాణికి మై విలేజ్ షో గంగవ్వ.. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం..
మై విలేజ్ షో ద్వారా గంగవ్వ ప్రపంచానికి పరిచయమైంది. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచింది. తన వీడియోల ద్వారా ప్రతీ కుటుంబంలో ఒక మెంబర్ గా మారిపోయింది. బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ సంకల్పబలముంటే ఏదైనా సాధ్యమే అని యూత్ కు మెసేజ్ అందించింది. వయసు మళ్లిన దశలో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారి సక్సెస్ కు నిదర్శనంగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా గంగవ్వ ప్రజావాణికి హాజరైంది. Also Read:DrivingLicense: కొత్తగా… -
Anil Geela: మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది
ZEE5 తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రీమియర్ అయిన సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్టైన్మెంట్, మై విలేజ్ షో బ్యానర్లపై మధుర శ్రీధర్, శ్రీరామ్… -
Mothevari Love Story: ‘మోతెవరి లవ్ స్టోరీ’కి సూపర్ రెస్పాన్స్
ZEE5 గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఇందులో అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 8న ప్రీమియర్ అయిన ఈ సిరీస్ సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే 2,00,000 మందికి పైగా వీక్షకులను ఆకర్షించింది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర… -
Gangavva : ‘గంగవ్వ’ ఏంటి ఇలా మారిపోయింది..
Gangavva : మై విలేజ్ షో గంగవ్వకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా యూట్యబ్ వీడియోలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాంటి గంగవ్వకు ఓ సంప్రదాయబద్ధమైన లుక్ ఉంది. ఆమెను చూస్తే ఎవరికైనా వాళ్ల నానమ్మ లేదా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది. నిండైన సంప్రదాయంగా కనిపించేది. అలాంటి గంగవ్వ తాజాగా లుక్ మొత్తం ఛేంజ్ చేసింది. ఆమె తాజా ఫొటోలు చూసిన వారంతా.. అసలు ఈమె గంగవ్వనేనా అంటూ షాక్ అవుతున్నారు. గంగవ్వ… -
KTR: గంగవ్వకు మాట ఇచ్చిన కేటీఆర్.. నాకేం ప్రాబ్లం లేదు.. మహేష్ బాబు ఫీల్ అవుతారు..!
‘మై విలేజ్ షో’ ఛానల్ ద్వారా ఓ పల్లెటూరు నుంచి యూట్యూబ్‌లో వీడియోలు ప్రారంభించిన గంగవ్వ… 60 ఏళ్లు దాటినా తన స్టైల్ లో యాక్టింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది.. ఏకంగా బిగ్ బాస్‌లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది.. ఇప్పుడు గంగవ్వకు మాట ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కరీంనగర్ కళోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి.. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడురోజులుగా అట్టహాసంగా సాగిన కళోత్సవాలు.. చివరి రోజు మహాత్మా జ్యోతిబాపూలే మైదానం నుంచి…
తాజావార్తలు
-
Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!