(ఆగస్టు 2న దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు)సరిగమలతో సావాసం, పదనిసలతో ప్రయాణం – బాల్యం నుంచీ దేవిశ్రీ ప్రసాద్ కు తెలిసిన విద్య ఇదే. ఆ పయనంలో నుండి మధురం పంచుతూ జనానికి ఆనందం కలిగిస్తూ ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఇరవై ఏళ్ళ ప్రాయంలోనే దేవి సినిమాకు స్వరకల్పన చేసి, ఆ మూవీ టైటిల్ నే తన పేరు ముందు పెట్టుకొని జైత్రయాత్ర ఆరంభించారు దేవిశ్రీ ప్రసాద్. అప్పటి నుంచీ ఇప్పటి దాకా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ప్రేక్షకులను…