పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. హారర్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, విజువల్స్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇండస్ట్రీలో కాపీ రైట్ వివాదాలు కామన్. కానీ ఇందులో ముందు వరుసలో ఉండేది మాత్రం సంగీత దర్శకుడు తమన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక తాజాగా ఇదే విషయంలో మరోసారి ఇరుకున్నాడు తమన్. ఈ సినిమాలోని ‘నాచే నాచే’ పాట…