అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఇప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ కంపోజర్‌గా మారిపోయాడు అనిరుద్ రవిచందర్. మొదట తమిళంలో తన సత్తా చాటిన అనిరుద్, తర్వాత తెలుగు, హిందీ భాషల్లో సైతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే, ఇప్పుడు తమిళ, హిందీ భాషల కంటే ఎక్కువగా తెలుగు మార్కెట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ‘దేవర’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అనిరుద్, విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’ సినిమా…
Anup Rubens : నవతరం సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ తీరే వేరుగా సాగుతోంది. తనదైన బాణీలు పలికిస్తూ మురిపిస్తున్న అనూప్, అనువైన చోట నేపథ్య సంగీతం మాత్రమే సమకూరుస్తున్నారు.
ఏప్రిల్ 18న అనూప్ రూబెన్స పుట్టిన రోజు సంగీతం పరబ్రహ్మ స్వరూపం! అది ఎవరిని ఎప్పుడు కరుణిస్తుందో చెప్పలేం. అనూప్ రూబెన్స్ ను ఆ సంగీతలక్ష్మి కటాక్షించింది. పిన్నవయసులోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని, ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా సంగీతప్రపంచంలో సాగుతున్నారు అనూప్. అనూప్ రూబెన్స్ అసలు పేరు ఈనోక్ రూబెన్స్ . 1980 ఏప్రిల్ 18న అనూప్ జన్మించారు. చిన్నతనంలోనే గిటార్, డ్రమ్స్ ప్లే చేస్తూ సాగారు. ఏదైనా ఉత్సవాల్లోనూ, చర్చిలోనూ…