Heart : ప్రపంచంలో చాలామంది ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో చనిపోతున్నారు. ఆ సయమంలో అవయవాలు దొరికితే వారి జీవితం నిలబడుతుంది. కొందరు దాతల పుణ్యమాని అలా అవయవాలు దొరికి జీవితంలో గెలిచినవారు ఎందరో ఉన్నారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో మహమ్మారి నుంచి దేశం బయటపడుతున్నది. దీంతో ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మ్యూజియాలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. అటు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ కూడా ఈరోజు నుంచి తెరుచుకోబోతున్నది. సందర్శకులతో తిరిగి తాజ్‌మహల్ సందడిగా మారబోతున్నది. సందర్శకులకు అనుమతించినా తప్పనిసరిగా మ్యూజియంలలో కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు, లెజెండ్రీ స్టార్ దిలీప్ కుమార్ స్వగృహం త్వరలో మ్యూజియంగా మారనుంది. అయితే, ఆ ఇల్లు ఇండియాలో లేదు. పాకిస్తాన్ లో ఉంది. స్వాతంత్ర్యానికి ముందు అఖండ భారతంలో పెషావర్ నగరం కూడా భాగం. అందులోని ప్రఖ్యాత ‘క్విస్సా ఖవానీ జజార్’లో దిలీప్ కుమార్ ఇల్లు ఉంది. అక్కడే ఆయన 1922, డిసెంబర్ 11న జన్మించాడు. తరువాత 1940లో పూణాకి వచ్చి కాల క్రమంలో ఆనాటి బాంబే నగరం చేరుకున్నాడు. 1947లో భారత్ రెండుగా…