చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో మన శరీరం చలికి వణికిపోవడం సాధారణం. ఈ సమయంలో కండరాలు గట్టిపడడం, కీళ్లలో ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, ఫైబ్రోమైయాల్జియా వంటి సమస్యలు ఉన్నవారికి ఈ కాలంలో నొప్పి మరింతగా ఉంటుంది. నిపుణుల ప్రకారం కొన్ని సులభమైన జీవనశైలి మార్పులతో ఈ సీజన్‌లో కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. వెచ్చగా ఉండే దుస్తులు ధరించండి చల్లని గాలి కండరాలు మరియు కీళ్లను గట్టిపరుస్తుంది.ఎప్పుడూ వెచ్చని…