పప్పులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. ఇందులో పెద్ద మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. శాకాహారులు ప్రొటీన్ లోపాన్ని తీర్చడానికి పప్పులు ఎక్కువగా తినమని సలహా ఇస్తారు.. తృణ దాన్యాలలో ఒకటి పెసరపప్పు.. పెసరపప్పులో అనేక పోషకాలతో పాటు జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఆయుర్వేదంలో సాత్విక ఆహారంగా పరిగణించబడుతుంది. ఈ పెసరపప్పులో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు…