Hurun India List: హూరన్ ఇండియా రిచ్ లిస్ట్-2024 విడుదలైంది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీని దాటేసి గౌతమ్ అదానీ ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా టాప్-1 స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే, భారతదేశంలోనే కాదు, మొత్తం ఆసియాలోనే ‘‘బిలియనీర్ల రాజధాని’’గా ముంబై నిలిచింది. ముంబై కేవలం ఇండియాలోనే కాదు, ఆసియాలో సత్తా చాటింది. చైనా రాజధాని బీజింగ్‌ని దాటేసి తొలిస్థానంలో నిలిచింది. ముంబైలో సంపన్న నివాసితుల సంఖ్యలో 386కి చేరుకుంది. ఇండియాలో ముంబై తర్వాత రెండో స్థానంలో…
Finger ice cream: ఇటీవల ముంబైలో ఓ డాక్టర్ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఐస్‌క్రీం కోన్‌లో తెగిన వేలు కనిపించింది. ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వేలు ఎవరిదో కనుక్కునేందుకు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు.