Hurun India List: “ఆసియా బిలియనీర్ల రాజధాని”గా ముంబై.. బెంగళూర్‌ని దాటేసిన హైదరాబాద్..
- ఆసియా బిలియనీర్ల రాజధానిగా ముంబై..
- సంపన్నుల సంఖ్యలో బెంగళూర్‌ని దాటేసిన హైదరాబాద్..
- ఇండియాలో టాప్ -10 నగరాల జాబితా విడుదల..
- హూరన్ రిచ్ లిస్ట్ నివేదికలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hurun India List: హూరన్ ఇండియా రిచ్ లిస్ట్-2024 విడుదలైంది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీని దాటేసి గౌతమ్ అదానీ ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా టాప్-1 స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే, భారతదేశంలోనే కాదు, మొత్తం ఆసియాలోనే ‘‘బిలియనీర్ల రాజధాని’’గా ముంబై నిలిచింది. ముంబై కేవలం ఇండియాలోనే కాదు, ఆసియాలో సత్తా చాటింది. చైనా రాజధాని బీజింగ్‌ని దాటేసి తొలిస్థానంలో నిలిచింది.
ముంబైలో సంపన్న నివాసితుల సంఖ్యలో 386కి చేరుకుంది. ఇండియాలో ముంబై తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. బెంగళూర్‌ని దాటేసిన హైదరాబాద్ రిచ్ లిస్ట్ ఎంట్రీస్ 2024 ప్రకారం మూడో స్థానంలో ఉండగా, బెంగళూర్ 4వ స్థానానికి చేరింది. హైదరాబాద్‌లో సంపన్న వ్యక్తుల సంఖ్య 104కి చేరుకుంది. తర్వాతి స్థానాల్లో వరసగా చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే, సూరత్, గుర్‌గావ్ ఉన్నాయి.
Also Read
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు

Read Also: Kangana Ranaut: “అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైంది”
ఇక జాబితా ప్రకారం.. ముంబైలో బిలియనీర్ల సంఖ్య 92గా ఉంది. బీజింగ్‌లో 91 మంది బిలియనీర్లు ఉన్నారు. ముంబై ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిలియనీర్ రాజధానిగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ముంబై 3వ స్థానంలో న్యూయార్క్(119), లండన్(97)ల తర్వాత ఉంది. ఇక ఢిల్లీ టాప్-10 గ్లోబల్ సిటీల జాబితాలో చేరింది.
ఇదిలా ఉంటే దేశంలో ఎక్కువ మంది సంపన్నులు నివసిస్తు్న్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ టాప్-10లో ఉన్నాయి.

తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!