MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. ముంబై మొదట బ్యాటింగ్ చేపట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగుల భారీ స్కోరును చేసినది. ఇక ఈ ఇన్నింగ్స్ లో ర్యాన్ రికెల్టన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4…